ఢిల్లీ : సౌతాఫ్రికాలో జరిగే ఎస్ఎ20లో ఈ ఫ్రాంచైజీ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేసిన ఈ బెంగాల్ టైగర్.. భారత్‌లో తొలిసారిగా పూర్తిస్థాయిలో ఒక జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేయనుండటం ఇదే ప్రథమం.
2019 నుంచి క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న దాదా. గతంలో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గానూ సేవలందించాడు.