Heath Streak | జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ హీత్ స్ట్రీక్ మృత్యువుతో పోరాడుతున్నారు. స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి వ�
ఈ యేడాది చివరలో ఇండియాలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చోటు దక్కించుకుంది. సోమవారం బంగ్లాదేశ్-ఐర్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా మధ్యలోనే రద్దవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది.
దేశంలో చీతాలే లేవని, విదేశాల నుంచి రప్పిస్తున్నామని కేంద్రం గొప్పలు చెప్పుకొన్నది.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతలుగా 20 చీతాలను తీసుకొచ్చింది. అయితే వాటిలో ఇప్పటికే రెండు చీతాలు మరణించడం చర్చన�
Cheetah | ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా దక్షిణాఫ్రికా (South Africa) నుంచి తీసుకొచ్చిన రెండు చీతాలు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చీతాల మృతిపై తాజాగా దక్షిణాఫ్రికా ( South Africa) అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ (DFFE) స�
Kamal Haasan | ఉలగనాయగన్ కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం ఇండియన్ 2 (Indian 2)లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ఇండియన్ 2 తైవాన్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మరో అప్డేట్ను వీడియో రూపంలో అంది
Cape Cobra | గాల్లో ఎగురుతున్న ( mid-flight) సమయంలో ఓ విమానంలోని కాక్ పిట్ (cockpit)లో అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా (Cape cobra) దర్శనమిచ్చింది. ఈ ఘటన దక్షిణాఫ్రికా (South Africa) లో సోమవారం చోటు చేసుకుంది.
దక్షిణాఫ్రికాలోని (South Africa) జొహన్నెస్‌బర్గ్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (AASA) ఆధ్వర్యంలో పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండ�
పరుగుల వరద పారిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేళైంది. కోట్లాది మంధి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతూ వరుసగా ఏడోసారి తుదిపోరుకు అర్హత సాధించిన ఆస్ట్రేలియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది.
WT20 World Cup | సొంతగడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సఫారీ జట్టు ఐసీసీ మ�
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి