సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ దళాన్ని మరింత పదును పెంచుకునే ప్రయత్నంలో పడింది. కాలి మడమ గాయంతో లీగ్‌కు పూర్తిగా దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన స్పీడ్‌స్టర్ గెరాల్డ్ కొట్�
దక్షిణాఫ్రికాతో తొలి టీ20 పోరులో భారత మహిళల జట్టు ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాలోల భాగంగా శుక్రవారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది.
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా.. నాలుగో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగో టీ20
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మూడో టీ20 పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది.
భారత మహిళల క్రికెట్ జట్టు..దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. ఈ ఏడాది ఆఖర్లో టీమ్ఇండియా..సఫారీలతో ఏకైక టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
NZ vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్ట�
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించారు.
ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో తడబడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ‘చోకర్స్' ముద్ర వేసుకున్న దక్షిణాఫ్రికా మరోసారి అదే బాటలో నడిచింది. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్, సూపర్-8 దశలోఅదరగొట్టి అజేయంగా సెమీస్ చేరిన ఆ జట్
సుమారు నెల రోజులుగా భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో లీగ్, సూపర్-8 దశకు తెరపడగా ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే.
పొట్టి ప్రపంచకప్‌లో సఫారీల జోరు కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న ఆ జట్టు.. సెమీస్‌కు ముందు సూపర్-8 దశనూ అజేయంగానే ముగించింది. గ్రూప్-1లో ఢిల్లీ వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో ఆ జట్టు�
పొట్టి ప్రపంచకప్‌లో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న దక్షిణాఫ్రికా అపజయమన్నదే లేకుండా సాగుతున్నది. గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆ జట్టు.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సా�