Gautam Gambhir: తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని టీమిండియా కోచ్ గంభీర్ అన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా �
INDvSA: దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు పరాభవం ఎదురైంది. టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో భారత్‌పై 408 రన్స్ తేడాతో సఫారీలు విజయం సాధించారు.
INDvSA: ఇండియా గెలవాలంటే ఇంకా 459 రన్స్ చేయాలి. సౌతాఫ్రికా గెలవాలంటే మరో 5 వికెట్లు తీయాలి. గౌహతి టెస్టులో ఇండియా అయిదో రోజు టీ బ్రేక్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 90 రన్స్ చేసింది.
INDvSA: ఇండియా ఎదురీదుతున్నది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓటమి దిశగా వెళ్తున్నది. అయిదో రోజు తొలి సెషన్లో ఒకే ఓవర్లో ఇండియా రెండు వికెట్లు కోల్పో్యింది.
దక్షిణాఫ్రికాతో గువహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నది. మెన్ ఇన్ బ్లూ ఎదుట సఫారీలు 549 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలుపగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లిద�
Virat Kohli : భారత మాజీ కెప్టె్న్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి మైదానంలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికా(South Africa)తో మూడు వన్డేల సిరీస్ స్క్వాడ్‌లో ఒకడైన కోహ్లీ ముంబై చేరుకున్నాడు.
INDvSA : గౌహతి టెస్టులో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా టీ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది. జోర్జీ 21, స్టబ్స్ 14 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 395 రన�
Gautam Gambhir : గ్రెగ్ ఛాపెల్.. ఈ పేరు వింటే చాలు భారత క్రికెట్ పాలిట విలన్ అని చెబుతారు చాలామంది. కెప్టెన్ సౌరవ్ గంగూలీతో విభేదాలు.. డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవలకు కారణమైన ఛాపెల్ టీమిండియాను నాశనం పట్టించాడు. చూస్తుం�
INDvSA: మార్క్రమ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాట్ హెడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మూడోవ స్లిప్ స్థానంలో ఉన్న మార్క్రమ్.. తన కుడి వైపు పరుగు తీస్తూ ఆ బ
జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
తొలి టెస్టుకు పూర్తి భిన్నంగా సాగుతున్న రెండో టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా రెండో రోజే మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన గువాహటి పిచ్‌పై రెండో రోజు భారత బౌలర్లు తేలిపోవడంతో తొలి ఇన
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు గాను భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడగాయంతో రె�
IND Vs SA Test | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. తొలి సెషన్లో దక్షిణాఫ్రికా పూర్తిగా ఆధిపత్యం బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగించారు. దక్షిణాఫ్రికా జట్టు భారీ స్�