కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో జరిగిన ఎస్ఎ20 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్స్ మూడో టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
ఆడిన నాలుగు సీజన్లలో నాలుగుసార్లూ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. మూడు టైటిల్స్ సాధించడం విశేషం.