మాంచెస్టర్‌కు బయల్దేరి.. మధ్యలోనే వెనక్కి.. విమానంపై యుద్ధ ప్రభావం
న్యూఢిల్లీ నుంచి సోమవారం యూకేలోని మాంచెస్టర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తిరిగి వచ్చింది. ఇథియోపియా సరిహద్దులకు వెళ్లినప్పుడు యుద్ధం కారణంగా విమాన ప్రయాణంపై ఆంక్షలు విధించడంతో చేసేదేమీ లేక విమానం తిరుగు ముఖం పట్టింది.
నూఢిల్లీ : న్యూఢిల్లీ నుంచి సోమవారం యూకేలోని మాంచెస్టర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తిరిగి వచ్చింది. ఇథియోపియా సరిహద్దులకు వెళ్లినప్పుడు యుద్ధం కారణంగా విమాన ప్రయాణంపై ఆంక్షలు విధించడంతో చేసేదేమీ లేక విమానం తిరుగు ముఖం పట్టింది.
ఫ్లైట్ట్రేడర్24 కథనం ప్రకారం ఏడు గంటపాటు ప్రయాణించాక హఠాత్తుగా విమానం యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అసాధారణమైన గల్ఫ్ ఆఫ్ అడెన్ మార్గం మీదుగా విమానం ప్రయాణించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫిబ్రవరి 26 తర్వాత మాంచెస్టర్‌కు ఢిల్లీ నుంచి బయల్దేరిన మొదటి విమానం ఇదే కావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

