దక్షిణాఫ్రికాలో జరిగిన ఎస్ఎ20 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్స్ మూడో టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
దక్షిణాఫ్రికా తొలిసారి నిర్వహిస్తున్న ఎస్ఏ 20 ఫైనల్ రిజర్వ్ డేన జరగనుంది. వర్షం కారణంగా ఈ రోజు ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రేప�