హైదరాబాద్, అక్టోబర్ 6: ఈ ఒప్పందంలో భాగంగా టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అవసరమైన ఎనర్జీ స్టోరేజీ సొల్యుషన్స్‌ను సిగ్నీ అందించనున్నది. దీంతోపాటు 1.5 గిగావాట్ అవర్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఎనరీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయబోతున్నది.