TGSRTC | 30 మంది ఉంటే నేరుగా ఇంటికే బస్సు.. దసరాకు విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు!
TGSRTC | దసరా పండుగ సెలవులకు ఇంటికి వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా ఇంటికి చేర్చనున్నది.
TGSRTC | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ) : దసరా పండుగ సెలవులకు ఇంటికి వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి నేరుగా ఇంటికి చేర్చనున్నది. 30 మంది విద్యార్థులుంటే చాలు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామని గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటాం
- కార్మికులకు విజయలక్ష్మి భరోసా
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో వివిధ కారణాల తో ఉద్యోగం కోల్పోయిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకునేలా చర్యలు తీ సుకుంటామని ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి లో 196 దరఖాస్తులు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

