మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 21:09:01

హ్యాపీ బ‌ర్త్ డే టు మాళవిక‌..టాప్ 10 ఫొటోలు

హ్యాపీ బ‌ర్త్ డే టు మాళవిక‌..టాప్ 10 ఫొటోలు

త‌మిళ‌సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన పేటా చిత్రంతో కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కేర‌ళ భామ మాళ‌విక మోహ‌న‌న్. ప్ర‌స్తుతం ఈ భామ మ‌రో స్టార్ హీరో విజ‌య్ హీరోగా వ‌స్తోన్న మాస్ట‌ర్ లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన టాలెంట్ క‌లిగిన అందాల తార‌ల్లో మాళ‌విక ఒక‌ర‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్న హీరో చిత్రంతోపాటు, మ‌హేశ్ బాబు సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

మాళ‌విక మోహ‌న‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొన్ని ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.