KCR | జడ్చర్లలో కేసీఆర్‌కు ఘన స్వాగతం.. హారతి పట్టిన మహిళలు.. Video
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇవాళ ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇవాళ ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
కొద్దిసేపటి క్రితమే జిల్లాలోని జడ్చర్లకు చేరుకున్న ఆయన.. అప్పనపల్లి, ఏనుగొండ మీదుగా గడియారం కూడలికి చేరుకుంటారు. గడియారం కూడలిలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. కేసీఆర్ 17రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోకసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు (Road show) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు.
జడ్చర్లలో కేసీఆర్‌కు హారతి పట్టి స్వాగతం పలికిన మహిళలు. pic.twitter.com/gGzF7lM7En
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

