కల్యాణలక్ష్మికి అడ్డంకులు సృష్టించొద్దు
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేయకుండా ఆటంకాలు కల్గిస్తున్నారని పేర్కొన్నారు.
- మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
- కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా నేడు నియోజకవర్గంలో ధర్నాలకు పిలుపు
బడంగ్పేట్, ఆగస్టు 16: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేయకుండా ఆటంకాలు కల్గిస్తున్నారని పేర్కొన్నారు. పేదింటి ఆడ్డ బిడ్డల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారారూ.1.16క్షలు అందజేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెక్కుల పంపిణీకి అడ్డంకులు సృష్టించడానికి కోర్టులో స్టే తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, సరూర్‌నగర్ మండలాల పరిధిలో ధర్నా కార్యక్రమాలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

