Protest | మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులక
నిజామాబాద్ జిల్లా కోటగిరి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కోటగిరి లో సోమవారం బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక అంబేద్కర్ వి�
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ‘పోరుగర్జన’తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు.
బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వ డం మాని, యూరియా బస్తాలు ఇవ్వాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై బురద చల్లడమో, రాజకీయం చేసేందుకో, పోలీసులను ఇబ్బంది ప
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూ నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు ఊపందుకున్నది. మా భూములు మాకేనంటూ ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగుతున్నది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామన్ నాగరాజుపై ప్రభు
శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్�
చెరువులపై ఆధారపడి జీవించే తమ హక్కులను కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట, కొండ్రికర్లకు చెందిన గంగపుత్రులు సోమవారం జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ఎదుట పెట్రోల్ డబ్బా
కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి పడ్డ స్కాల�