సీజేఐతో ఎస్ఈసీ పార్థసారథి మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సీజేఐతో భేటీ అనంతరం ఎస్ఈసీ పార్థసారథి మాట్లాడుతూ.. తెలుగువారైన జస్టిస్ ఎన్.వి.రమణ సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను మరింత సమర్థవంతంగా , రాజ్యాంగబద్దంగా నిర్వహించడానికి ప్రధాన న్యాయమూర్తి సలహా సూచనలు కోరినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ధనం, మద్యం ప్రభావాన్ని అరికట్టడానికి తీసుకురావాల్సిన సంస్కరణల గూర్చి చర్చించినట్లు ఎస్ఈసీ వెల్లడించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Midterm Elections | ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష.. యూఎస్‌లో నేడే కీలక ఎన్నికలు
Binance Hack | హ్యాకింగ్ దెబ్బకు బైనాన్స్ విలవిల.. రూ.45,000 కోట్ల క్రిప్టో పెట్టుబడులు వెనక్కి!
Billboard Hacking | హ్యాకింగ్ కలకలం.. డిజిటల్ హోర్డింగ్‌లపై బ్లూ ఫిల్మ్స్!
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం.. మార్కెటింగ్ శాఖలో ఆగని అవకతవకలు?
ఏఐ భూతం కాదు.. మానవాళికి ఊతం.. హబ్ ఏఐ ప్రొడక్ట్’ లాంచ్ కార్యక్రమంలో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

