Tension | పోటాపోటీగా సాగర్ నీటి విడుదల.. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
Tension | నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అమరావతి : నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar) నీటి విడుదల విషయంలో ఉద్రిక్తత ( Tension) పరిస్థితులు నెలకొన్నాయి. సాగర్ కుడి కాలువ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ముందుగా ఆంధ్రప్రదేశ్ 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా పోటీగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పటికే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సాగర్ నీటి విడుదల చర్చంశనీయంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tension | పోటాపోటీగా సాగర్ నీటి విడుదల.. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమ్మకానికి ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి?
Netflix | పాకిస్థాన్ కంటెంట్‌ను బ్లాక్ చేయండి.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

