Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జలాశయం నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల జలాశయానికి (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.94 లక్షల క్యూసెక్
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద వస్తున్నది. ఎగువన వర్షాలు, జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలకు 3.42 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు.
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar | కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విస్తరించడమే కాకుండా, కృష్ణా జలాలను ఏటా భారీగా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించింది.
Telangana Projects | ఎగువ కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజి 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్త�
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar) వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మే�
Nagarjuna Sagar | నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. 26 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. సాగర్కు వరద ప్రవాహం పెరగడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి జలాశయం చేరింది.