Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
Anil Byreddy | ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ కల్చరల్ సెంటర్ ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బైరెడ్డి తెలిపారు.
ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా (Australia) లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ కల్చరల్ సెంటర్ ( Telangana Cultural Center) ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బైరెడ్డి ( Anil Byreddy) తెలిపారు. గత 14 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలోని తెలంగాణ కమ్యూనిటీ కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని గుర్తుచేశారు.
ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ సంబరాలతో పాటు, మరెన్నో కీలకమైన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల ద్వారా ఇక్కడి తెలంగాణ సమాజాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పరాయి దేశంలోనూ సజీవంగా ఉంచేందుకు ఈ భవనం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నిర్మించబోయే ఈ ‘తెలంగాణ భవన్’ ప్రవాస తెలంగాణ బిడ్డలందరికీ ఒక ఉమ్మడి వేదికగా నిలుస్తుందని, భావితరాలకు తెలంగాణ మూలాలను అందించడానికి ఇది ఒక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

