మినీ కూపర్ ఈవీ మాడల్
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన మినీ కూపర్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ మాడల్‌ను తీసుకొచ్చింది. మినీ కూపర్ ఎస్ఈ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.53.90 లక్షలుగా నిర్ణయించింది.
- ధర రూ.53.90 లక్షలు
ముంబై, నవంబర్ 27: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన మినీ కూపర్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ మాడల్‌ను తీసుకొచ్చింది. మినీ కూపర్ ఎస్ఈ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.53.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 54.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 402 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
కేవలం 6.7 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు బ్యాటరీ 5.15 గంటల్లో పూర్తిగా రీచార్జికానున్నది. 9.4 ఇంచుల డిజిటల్ ఓలెడ్ టచ్‌స్క్రీన్, మినీ కనెక్టెడ్, 2డీ మ్యాప్స్‌తో నావిగేషన్ అనుసంధానం, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

