2024 BMW M4 CS | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. దేశీయ మార్కెట్లో ఆల్ న్యూ ఎం4 సీఎస్ కారు ఆవిష్కరించింది. దీనిధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
BMW X4 M40i | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ ఇండియా (BMW India)’ గురువారం తన పాపులర్ లగ్జరీ కూపే ఎస్యూవీ ఎక్స్4 స్పోర్టీ వేరియంట్ ‘ఎం40ఐ (M40i)’ ని ఆవిష్కరించింది.
Electric Cars | ప్రజల్లో లగ్జరీ కార్ల పట్ల ‘క్రేజ్’ పెరుగుతోందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రం ప్రవాహ్ తెలిపారు. రెండేండ్లలో మొత్తం కార్ల విక్రయాల్లో నాలుగో వంతు ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయన్నారు.