వ్యాంపైర్ పాత్రలో అమలాపాల్
వివాహానంతరం సినిమాలకు విరామాన్ని ప్రకటించిన కథానాయిక అమలాపాల్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆమె ‘హాఫ్' అనే వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.
వివాహానంతరం సినిమాలకు విరామాన్ని ప్రకటించిన కథానాయిక అమలాపాల్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆమె ‘హాఫ్’ అనే వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ చిత్రం ఇప్పటికే టొరంటో, ఇఫీతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. హాలీవుడ్లో పాపులర్ అయిన వ్యాంపైర్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రతీకార కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అమలాపాల్ మనుషుల రక్తం తాగే వ్యాంపైర్ పాత్రలో కనిపించనుంది. సమ్జద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘ప్రేమదేశం’ ఫేమ్ అబ్బాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజస్థాన్ ఏడారిలో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. సగం మనుషులు, సగం వ్యాంపైర్లుగా ఉన్న అన్నాచెల్లెళ్ల కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

