రితబ్రత బెనర్జీకి షాక్.. ప్రతిపక్ష నేత హోదా రద్దు
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ రెబల్ వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. దాంతో పాటు ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ ను చీఫ్ విప్‌గా నియమించడాన్ని కూడా జస్టిస్ కృష్ణారావు రద్దు చేశారు.
రితబ్రత బెనర్జీ నియామకంపై హైకోర్టులో మమతా బెనర్జీ వర్గం నేత శోభన్‌దేబ్ పిటిషన్ వేయగా.. ధర్మాసనం పునః పరిశీలించింది. స్పీకర్ నిర్ణయం సరైనది కాదని.. ప్రతిపక్ష నేత అంశంపై 10 రోజుల్లో తాజా ఉత్తర్వులు ఇవ్వాలని స్పీకర్ రథీంద్ర బోస్‌ను కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

