త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ప్రారంభం: దామోదర
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను త్వరలో ప్రారంభించి అన్నిరకాల వైద్యసేవలు అందిస్తామని ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ఉమ్మడి వరంగల్ డీఎంహెచ్వోలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాల్లోని బస్తీ దవాఖానలకు కూడా సీఎంఎస్‌ల నుంచి మెడిసిన్ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

