Home
National
Cjp Serves Rs 3 Crore Defamation Notice On Union Minister Jitendra Singh Over Pakistan Funding Allegations
కేంద్రమంత్రిపై 3 కోట్ల పరువునష్టం దావా
న్యూఢిల్లీ: సీజేపీ కో కన్వీనర్ ఆశుతోష్ రాంకాకు పాకిస్థాన్ రాజకీయ నాయకులు, ఒక హ్యాండ్లర్ నుంచి నిధులు అందాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ రూ.3 కోట్ల పరువు నష్టం లీగల్ నోటీసు పంపింది.
రాంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్ఎస్ఈ) విద్యార్థి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. లండన్‌లో మెకిన్సే అండ్ కంపెనీలో ఉన్న అత్యున్నత వేతనం కలిగిన ఉద్యోగాన్ని వదిలి ప్రజల కోసం భారత్‌లో పనిచేస్తున్నారని నోటీసుల్లో వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

