Home
telangana health department
telangana health department
-
"యూనియన్ నేత ఆగడాలు!"
4 days agoరాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఓ యూనియన్ నేత ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)కి కమిషనర్ లేకపోవడంతో షాడో కమిషనర్‌గా సదరు యూనియన్ నేత చలామణి అవు"డీహెచ్‌లో అవినీతిపై సీఎంవో ఎంక్వైరీ!"
6 days agoవైద్యారోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగంలో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ విభాగంలోని అధికారులు అవినీతికి పాల్పడుతున్నట"మామూళ్ల మత్తులో వైద్యాధికారులు"
2 weeks agoమెడికవర్ దవాఖానలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏడుగురు రోగులు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. శుక్రవారం ఒకరోజే నలుగురు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ విషయం బయటకు రాకుండా ఆ"దవాఖానల్లో ఫైర్ సేఫ్టీ చర్యలు పటిష్టం చేయాలి: రాజనర్సింహ"
4 weeks agoరాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ నెలర�"Telangana health department | ఆరోగ్య శాఖలో ఆంధ్రా పెత్తనం.. తెలంగాణ వైద్యాధికారుల ఆగ్రహం"
2 months agoనీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్రా అధికార భూతం వదలడం లేదని తెలంగాణ అధికారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యశాఖలో రాష్ట్రం ఆవిర్భవించి 12ఏండ్లు గడిచిపోయినా ఇంకా �"దడపుట్టిస్తున్న డెంగీ.. 10 రోజుల్లో.. 22 కేసులు"
2 months agoజీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం నిర్లక్ష్యం ఒకవైపు, జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం రెండోవైపు. వీటికి తోడు ఎంటమాలజీ విభాగం నిర్వాకం తోడవడంతో నగరంపై డెంగీ పంజా విసిరింది. పదిరోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో"మళ్లీ కరోనా కలకలం"
3 months agoపొరుగు రాష్ట్రమైన ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఏపీలోని కాకినాడ, కడప, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్టు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు."దీర్ఘకాలిక అధికారులను బదిలీ చేయాలి : దామోదర"
4 months agoటీజీఎంఎస్‌ఐడీసీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్టు భవన్లో సెంట్రల్ మెడికల్ స్టోర్స్(సీఎంఎస�"ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు"
1 year agoరాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లు గురువారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది."HMPV | హెచ్ఎంపీవీపై ఆందోళన వద్దు.. కరోనా వంటి తీవ్రమైన వ్యాధి కాదు: హెల్త్ డైరెక్టర్"
2 years agoహెచ్ఎంపీవీపై ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ స్పష్టంచేశారు. కేంద్రం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దవాఖానల్లో మందులు, సిబ్బంది, ఆక్స�"Minister Harish Rao | తెలంగాణ ఆరోగ్యశాఖకు కేంద్రం ఎక్సలెన్స్ అవార్డు.. అభినందించిన హరీశ్‌రావు"
3 years agoMinister Harish Rao | గర్భిణులకు ఉత్త సేవలు అందించడంతో పాటు ఏదైనా సమస్య ఎదురైన సమయంలో సురక్షితంగా అబార్షన్లు చేయడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దాంతో కేంద్ర ఆరోగ్యశాఖ ‘ఎక్సలెన్స్ అవార్డు’ను అందించింది."గాంధీలో నిరుపేద యువతికి క్లిష్టమైన శస్త్రచికిత్స.. 7.5 కిలోల ఒవేరియన్ కణతి తొలగింపు"
4 years agoఒవేరియన్కు ఉన్న కణితి తొలగించడం కొంత క్లిష్టమైనప్పటికీ గాంధీ గైనకాలజి విభాగానికి చెందిన వైద్యబృందం రోగికి శస్త్రచికిత్స జరిపారు. రోగి కడుపులో నుంచి 7.5కిలోల భారీ ఒవేరియన్ కణితిని విజయవంతంగా తొలగించా�"వైద్యారోగ్య శాఖలో సకాలంలో వేతనాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్వేర్.. మంత్రి హరీశ్‌రావు ఆదేశం"
4 years agoవైద్యారోగ్య శాఖలో వేతనాల చెల్లింపులో జాప్యం జరుగకుండా తెలంగాణ సర్కారు శాశ్వత పరిష్కారం చూపనున్నది. హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్స్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌తోపాటు డైట్, పార�"ఆరోగ్యశాఖలో త్వరలో 12,755 పోస్టుల భర్తీ"
4 years agoమెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టుల భర్తీ ముందుగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ మిగతా పోస్టులకు రెండు వారాల్లో నోటిఫికేషన్లు కరోనా సేవలందించిన వారికి 20% వెయిటేజీ అధికారులకు మంత్రి హరీశ్‌రావ�"ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్.. మంత్రి హరీశ్‌రావు హర్షం"
5 years agoTelangana Health Dept | సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మరోసారి రుజువైంది. ఆరోగ్య రంగంలో రాష్ట్రం మరో ఘనతను సాధించింది. నీతి ఆయోగ్ విడుదల ఈరోజు విడుదల చేసిన 4వతాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















