ఏఆర్టీ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘనలు
రాష్ట్రంలో అండాల సేకరణ అక్రమ దందాపై సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 44 ఏఆర్టీ కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో మంగళవారం వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
-
ఏడు దవాఖానలకు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అండాల సేకరణ అక్రమ దందాపై సర్కార్ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 44 ఏఆర్టీ కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో మంగళవారం వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో ఏడు ఆసుపత్రుల్లో నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించి, షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

