పళ్లతో పళ్లెం
డైనింగ్ టేబుల్ మీదో వంట గది గట్టు మీదో పండ్ల బుట్లను అమర్చడం చాలామందికి అలవాటు. అందులో పండ్లను కనిపించేలా సర్ది ఉంటారు. కావాల్సినప్పుడు తినేందుకు అందుబాటులో ఉంటాయవి.
డైనింగ్ టేబుల్ మీదో వంట గది గట్టు మీదో పండ్ల బుట్లను అమర్చడం చాలామందికి అలవాటు. అందులో పండ్లను కనిపించేలా సర్ది ఉంటారు. కావాల్సినప్పుడు తినేందుకు అందుబాటులో ఉంటాయవి. కానీ, ఓ పండ్ల బుట్టను చూస్తేనే నోరూరుతుందంటే నమ్ముతారా?! చటుక్కున తెంచి ఓ పండును నోట్లో వేసుకోవాలనిపించేలా ఉంటుంది ‘బనానా ఫ్రూట్ బౌల్’. అరటి పండ్ల హస్తాన్ని పోలి.. గుండ్రంగా బుట్టలా తీర్చిదిద్దారు దీన్ని. ప్లాస్టిక్‌తో చేసిన ఈ బౌల్..
పరిమాణంలోనూ పెద్దగానే ఉండటంతో యాపిల్, నారింజ, అరటిలాంటి రకరకాల పండ్లను పెట్టుకోవచ్చు. అరటిలో ఉండే ఆకుపచ్చ, పసుపు రెండు వన్నెల్లోనూ ఇవి రూపొందుతున్నాయి. డైనింగ్ టేబుల్‌కి భిన్నమైన లుక్ తీసుకురావాలంటే ఈ పండ్ల బుట్టను ప్రయత్నించవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

