Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Biker | ఓ బైకర్‌ను ఒకటి కారు కాదు ఏకంగా రెండు కార్లు ఒకదాని వెనుక ఢీకొట్టాయి. తూర్పు గోదావరి జిల్లా పెదరాయవరం వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న బైకర్‌ను రెండు కార్లు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బైక్‌తో పాటు దూరంగా ఎగిరిపడ్డాడు..
Biker | భూమి మీద నూకలు బాకీ ఉంటే ఎంతపెద్ద ప్రమాదం నుంచి అయినా తప్పించుకుని బతికి బయటపడొచ్చనే దానికి తాజాగా జరిగిన ఓ ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. సాధారణంగా వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొడితే బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలై దాదాపు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఓ బైకర్‌ను ఒకటి కారు కాదు ఏకంగా రెండు కార్లు ఒకదాని వెనుక ఢీకొట్టాయి.
తూర్పు గోదావరి జిల్లా పెదరాయవరం వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న బైకర్‌ను రెండు కార్లు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి బైక్‌తో పాటు దూరంగా ఎగిరిపడ్డాడు.. ఇక బైకర్ పని అయిపోయినట్టేనని అంతా అనుకుంటుండగా.. ఇంతలోనే అతడు నడుచుకుంటూ వచ్చాడు. మృత్యుంజయుడిగా బయటపడ్డ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సీసీటీవీ ఫుటేజ్
తూర్పు గోదావరి జిల్లా పెదరాయవరం వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను వరుసగా ఢీకొట్టిన రెండు కార్లు
ప్రమాదం సమయంలో గాల్లో ఎగిరిపడి, కాసేపటికి లేచి నడుచుకుంటూ వెళ్లిపోయిన బైకర్ https://t.co/ZbjZsPwrnn
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2026
Read Also :
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Biker | బైకర్‌ను ఢీకొట్టిన కార్లు.. ఏం జరిగిందో చూడండి.. వీడియో
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
Dementia | డిమెన్షియా అంటే ఏమిటి.. మతిమరుపుకు, దీనికి ఏమిటి సంబంధం..?
Prabhas | బాహుబలి కాంబో మరోసారి రిపీట్ కాబోతోందా …2028 తర్వాత రాజమౌళి భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

