Fire accident | ఫ్లైఓవర్ కింద చెత్తకుప్పకు అంటుకున్న నిప్పు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Fire accident | ఫ్లైఓవర్ కింద ఉన్న చెత్తకుప్పకు నిప్పంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పరిసరాల్లోకి దట్టమైన నల్లటి పొగ ఎగిసిపడుతోంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని షహదారా జిల్లా (Shahadara district) గీతా కాలనీ (Gita colony) ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది.
Fire accident : ఫ్లైఓవర్ కింద ఉన్న చెత్తకుప్పకు నిప్పంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పరిసరాల్లోకి దట్టమైన నల్లటి పొగ ఎగిసిపడుతోంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని షహదారా జిల్లా (Shahadara district) గీతా కాలనీ (Gita colony) ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారి మంటలు ఎగిసిపడటంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారు, స్థానికంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. చెత్తకుప్ప నుంచి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Delhi | A fire broke out in a rubbish pile accumulated under a flyover in the Geeta Colony area, in Shahdara district, today. The fire was doused with the deployment of a fire engine https://t.co/FAeZsoW53Y
— ANI (@ANI) November 26, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఫ్లైఓవర్ కింద చెత్తకుప్పకు అంటుకున్న నిప్పు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Ranabaali | ఓటీటీలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ రికార్డుల వేట.. కేవలం 10 రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లోకి!
NTR | ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. పదేళ్ల తర్వాత కామెడీ యాంగిల్లో తారక్, అనిల్ రావిపూడి అదిరిపోయే హామీ!
BRS | బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల హత్యాయత్నం
Theatre | నాలుగు దశాబ్దాల సినీ చరిత్రకు ముగింపు.. చెన్నైలో కనుమరుగు కానున్న ఐకానిక్ ఆల్బర్ట్ థియేటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

