Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Hotel Demolish Attempt | అబద్దపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.
మహబూబ్‌నగర్ : అబద్దపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసినందుకు ఎజాజ్( Ejaj ) అనే వ్యక్తికి చెందిన హోటల్ తొలగింపునకు ( Hotel Demolish Attempt ) పాల్పడడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కావేరమ్మపేట గ్రామంలో ఎన్నికల ముందు ఈద్గాకు ఇస్తానన్న ఐదు లక్షల హామీ నెరవేర్చాలని గురువారం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ఎజాజ్‌తో పాటు మరికొందరు మైనార్టీలు నిలదీశాడు. దీంతో అతడిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొద్దిసేపటికే బస్టాండ్ వద్ద హోటల్ నడుపుతున్న ఎజాజ్ వద్దకు మున్సిపల్ అధికారులు వచ్చి హోటల్ తొలగింపునుకు యత్నించారు. హోటల్ తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటా నని చెప్పడంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగి పోయారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే తన జీవనాధారంపై దెబ్బ కొడతారా అంటూ ఎజాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hotel Demolish Attempt | ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు హోటల్ తొలగింపునకు యత్నం.. బాధితుడు ఆందోళన
Professor D Rajireddy | అగ్రోమెటియరాలజీలో ప్రొఫెసర్ డి. రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ ప్రదానం
Dementia | డిమెన్షియా అంటే ఏమిటి.. మతిమరుపుకు, దీనికి ఏమిటి సంబంధం..?
Prabhas | బాహుబలి కాంబో మరోసారి రిపీట్ కాబోతోందా …2028 తర్వాత రాజమౌళి భారీ ప్లాన్!
Elon Musk | ప్రతి చిన్నారికి రెండు స్పేస్ ఎక్స్ షేర్లు.. ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

