Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
Stock Markets | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగకపోవడం, చమురు ధరలు (Oil Prices) పెరగడం లాంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో రెండు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ పడింది.
Stock Markets : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగకపోవడం, చమురు ధరలు (Oil Prices) పెరగడం లాంటి పరిణామాలతో స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో రెండు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ పడింది. ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతేగాక అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం (India-US trade deal) ముగింపుపై నెలకొన్న అనిశ్చితి కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
సెన్సెక్స్ 989.33 పాయింట్లు (1.17 శాతం) నష్టపోయి 83,339.26 వద్ద ముగిసింది. నిఫ్టీ50 సైతం 277.30 పాయింట్లు (1.07 శాతం) నష్టంతో 25,607.20 వద్ద ముగిసింది. నిఫ్టీ50లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 వరుసగా 0.10 శాతం, 0.56 శాతం పెరిగాయి. ఇక రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అత్యంత వెనుకబడ్డాయి. కాగా నిఫ్టీ మెటల్, నిఫ్టీ కెమికల్ అత్యధికంగా పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..!
Damarukam | 14 ఏళ్ల నాగార్జున రికార్డుకు ఎసరు.. ‘ఢమరుకం’కి చేరువలో తరుణ్ భాస్కర్, దుల్కర్ సినిమాలు!
Cholesterol | కొలెస్ట్రాల్ సాధారణంగానే ఉన్నా గుండెకు ప్రమాదం తప్పదా? ఈ పరీక్షలు కీలకం!
BRS Complaint | బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

