బ్యాంకులపై నమ్మకంలో ఆర్బీఐది కీలక పాత్ర
బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాత్ర పోషిస్తున్నదని ఆ బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.
- రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
పటాన్చెరు, నవంబర్ 27 : బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక పాత్ర పోషిస్తున్నదని ఆ బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ గీతం సూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎకనామిక్స్ విభాగం నిర్వహించిన ‘రిజర్వ్ బ్యాంకు – దైనందిన జీవితంలో మార్పు’ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం ఇచ్చారు.
ద్రవ్య స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకుల పర్యవేక్షణ, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలో ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డిజిటల్ రూపాయి సహా నూతన డిజిటల్ కరెన్సీ వినియోగంలో ఎదురయ్యే సవాళ్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

