ఓపీఎస్ అమలు చేయండి
- టీఎస్సీపీఎస్ఈయూ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ శుక్రవారం సచివాలయంలో సీఎస్ సంజ య్ జాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రిని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఓపీఎస్ అమలు చేయడం రాష్ట్ర ఖజానాకు భారం కాదని, వ్రాటాల రూపంలో ఏటా రూ.2,400 కోట్ల నుంచి రూ.3,600 కోట్ల వరకు ఎన్ఎస్డీఎల్/ఎన్పీఎస్ ట్రస్టుకు వెళ్తున్నాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

