స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం
మాదాల రంగారావు మనవడు సన్నీ మాదాల, మౌనిక వీర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో శ్రీకర్కృష్ణ రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ 11న విడుదలకానుంది.

శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. అందమైన ప్రేమకథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంలా నిలుస్తుందని దర్శకనిర్మాత శ్రీకర్కృష్ణ పేర్కొన్నారు. నేటి యువత మెచ్చే చిత్రమిదని హీరో సన్నీ తెలిపారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇషాక్ అలీ, రచన, నిర్మాత, దర్శకత్వం: శ్రీకర్కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!