బీసీ గురుకులంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల సొసైటీలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యారు. జూబ్లీహిల్స్, నాంపల్లి గురుకుల పాఠశాలల ఆధ్వర్యంలో తురపల్లి క్యాంపస్ వేదికగా నిర్వహిస్తున్న పోటీలను బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు.
ఈనెల 30వరకు పలు క్రీడావిభాగాల్లో కొనసాగనున్న పోటీల్లో సుమారు 1,150మంది విద్యార్థులు, 100మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పాల్గొననున్నారు. ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శిరీష కృష్ణారెడ్డి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు, ఆర్సీవోలు, పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

