Cryptocurrency-RBI | క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక సుస్థిరత, ద్రవ్య సుస్థిరతకు భారీ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశాంతమైన జీవనాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. మీ ఆర్థిక స్థితి ఇందుకు ఎంతగానో దోహదపడుతుంది. అందుకు తెలివైన నిర్ణయాలతో, చక్కని ఆర్థిక ప్రణాళికతో మీ సంపదను పెంచుకుంటూపోవాల్సి ఉంటుంది.