పౌల్ట్రీ హబ్‌గా తెలంగాణ!
తెలంగాణను పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైదరాబాద్‌లో 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
- పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ): తెలంగాణను పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైదరాబాద్‌లో 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
ఈ ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన లభించిందని, సుమారుగా 60 వేలకు పైగా సందర్శకులు హాజరైనట్టు చెప్పారు. పౌల్ట్రీరంగంలో ఆధునిక సాంకేతికతలు, నూతన ఆవిషరణలు, అధునాతన పరికరాలు, పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే పరిషారాలను ప్రదర్శించేందుకు ఈ ఎగ్జిబిషన్ వేదికగా నిలిచిందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

