Ashley clair | ఎలాన్ మస్క్ చాలా ఫన్నీగా ఉంటాడని 26 ఏళ్ల అష్లీ క్లెయిర్ చెప్పింది. ఆయన చాలా తెలివైన వ్యక్తని, సాదాసీదాగా ఉంటాడని, అందుకే ఆయన తన కలల్లోకి వచ్చాడని క్లెయిర్ పేర్కొంది.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై అమెరికన్ రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలు చేశారు. ఐదు నెలల క్రితం తాను జన్మనిచ్చిన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని ‘ఎక్స్' వేదికగా ప్రకటించారు.
Elon Musk | టెక్ దిగ్గజం, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఒక విశేషం, వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.