మల్లీశ్వరి ఎంపిక గర్వకారణం

న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలే లక్ష్యంగా ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు అన్ని రకాల హంగులతో క్రీడా విశ్వవిద్యాలయం రాబోతున్నది. దేశంలోనే తొలి యూనివర్సిటీకి మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి వైస్ చాన్స్‌లర్‌గా నియమితురాలైంది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం మల్లీశ్వరి మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా మల్లీశ్వరి ఎంపికపై కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందించారు. ‘ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభంతో మా కల నిజం కాబోతున్నది. ఒలింపిక్ పతక విజేత మల్లీశ్వరిని విశ్వవిద్యాలయానికి మొదటి వీసీగా నియమించడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాం’ అని ట్వీట్ చేశారు. మరోవైపు వీసీగా ఎంపికైన మల్లీశ్వరికి తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహాదారు కేవీ రమణాచారి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

