ఆ మాట అన్నందుకు నా భార్య కూడా తిట్టింది: కార్తీక్

లండన్: కామెంటేటర్‌గా మారిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. ఈ మధ్య ఓ మ్యాచ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. శ్రీలంక, ఇంగ్లండ్ వన్డే మ్యాచ్ సందర్భంగా బ్యాట్లు పక్కింటి వ్యక్తి భార్యలాంటివి.. ఎప్పుడూ బాగానే అనిపిస్తాయి అని అన్నాడు. ఓ బ్యాట్స్‌మన్‌కు తన బ్యాట్ కంటే అవతలి వ్యక్తి బ్యాటే ఎక్కువగా నచ్చుతుందని చెబుతూ కార్తీక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవి కాస్తా తీవ్ర దుమారం రేపడంతో అతడు క్షమాపణ చెప్పాడు.
గత మ్యాచ్‌లో జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాను. నిజంగా నా ఉద్దేశం అది కాదు. పొరపాటున అలా జరిగిపోయింది. అందరికీ క్షమాపణ చెబుతున్నాను. అలా చెప్పడం కచ్చితంగా సరైనది కాదు అని కార్తీక్ అనడం గమనార్హం. నన్ను క్షమించండి. ఇలాంటిది మళ్లీ జరగదు. నా భార్య, తల్లి కూడా నన్ను ఆ మాట అన్నందుకు మందలించారు అని కార్తీక్ చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

