రంగారెడ్డి కలెక్టరేట్లో గురువారం సర్వాయి పాపన్న జయంతిని నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి కలెక్టర్ అమయ్‌కుమార్ ఘనంగా నివాళులర్పించారు.