Sankranti in Canada | కెనడాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
Sankranti in Canada | కెనడాలోని నోవస్కోటియాలోని హాలీఫ్యాక్స్ నగరంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి.
Sankranti in Canada | విదేశాల్లో తెలుగు వారు అత్యంత ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవస్కోటియా ప్రావిన్స్‌లోని హాలీఫ్యాక్స్ నగరంలో మారీటైమ్ తెలుగు అసోసియేషన్(ఎంఏటీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలను అంబరాన్నంటాయి.

ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళలు తమ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా 2023 తెలుగు క్యాలెండర్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

