King Cobra | సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడిన నాగుపాము : ఆ సీన్ చూస్తే వణుకే..!
King Cobra : సీలింగ్ ఫ్యాన్‌కు నాగుపాము వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. పాము కదలికలతో ఆ బరువుకు ఫ్యాన్ ఊడిపడుతుందనే భయం వెంటాడుతుంది. కింగ్ కోబ్రా బరువుకు ఒక దశలో ఫ్యాన్ ఊడిపడుతుందా అనే ఉత్కంఠ నిలువనీయదు.
King Cobra : సీలింగ్ ఫ్యాన్‌కు నాగుపాము వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. పాము కదలికలతో ఆ బరువుకు ఫ్యాన్ ఊడిపడుతుందనే భయం వెంటాడుతుంది. కింగ్ కోబ్రా బరువుకు ఒక దశలో ఫ్యాన్ ఊడిపడుతుందా అనే ఉత్కంఠ నిలువనీయదు.
ఐదు రోజుల కిందట పోస్ట్ చేసిన ఈ టెర్రిఫైయింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ఇప్పటివరకూ ఏకంగా 20 లక్షల మంది వీక్షించారు. 51,000 మంది లైక్ చేశారు. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న పాము వీడియోను చూసిన నెటిజన్లు ఆ ఇంటి సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ఇదే తరహాలో ఓ ఇంటి పైకప్పుపై మూడు పాములు పడిపోయిన వీడియో నెట్టింట వైరలవుతోంది. రాత్రి వేళల్లో వింత శబ్ధాలు రావడంతో ఎమర్జెన్సీ సిబ్బందికి కుటుంబ సభ్యులు కాల్ చేశారు. ఈ వీడియోను కొందరు టిక్‌టాక్, ఎక్స్ వేదికలపై పోస్ట్ చేశారు.
Read More :
Nirmala Sitharaman: 2047 నాటికి వికసిత్ భారత్: మంత్రి నిర్మలా సీతారామన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

