Viral video | చెత్తబండిలో మోదీ, యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు..మున్సిపాలిటీ ఉద్యోగిపై వేటు!!
యూపీలోని మధురలో చెత్తబండిలో పీఎం మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.ఈ ఘటనను ఉత్తరప్రదేశ్ సర్కారు అవమానంగా భావించింది. ఆ చెత్తబండిని తీసుకెళ్తున్న మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఉద్యోగిపై వేటు వేసింది.
యూపీలోని మధురలో చెత్తబండిలో పీఎం మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.ఈ ఘటనను ఉత్తరప్రదేశ్ సర్కారు అవమానంగా భావించింది. ఆ చెత్తబండిని తీసుకెళ్తున్న మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఉద్యోగిపై వేటు వేసింది.
మధుర నగర్ నిగమ్‌కు చెందిన ఒక కాంట్రాక్టు కార్మికుడు తన పోర్టబుల్ ట్రాష్ క్యాన్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్, పీఎం మోదీతోసహా ప్రముఖుల చిత్రాలను తీసుకెళ్తున్నాడు. అతడిని రాజస్థాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఆపి ప్రశ్నించారు. అయితే, తనకేం తెలియదని.. చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుంటూ వచ్చానని సదరు కార్మికుడు సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోను పీయూష్ రాయ్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేయగా, ఆన్లైన్లో చక్కర్లుకొట్టింది.
దీనిని సీరియస్‌గా తీసుకున్న యూపీ సర్కారు కాంట్రాక్ట్ కార్మికుడిని టర్మినేట్ చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇందులో అతని తప్పేముందని, చెత్తబుట్టలో ఉన్నవాటిని సేకరించుకుని వచ్చాడంటూ నెటిజన్లు సదరు కార్మికుడికి మద్దతుగా నిలిచారు. యూపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.
A contractual worker at UP’s Mathura Nagar Nigam was terminated after he was found carrying pictures of PM Narendra Modi and CM Yogi Adityanath among other dignitaries in his hand held garbage cart. pic.twitter.com/Jg2x3LW3Mk
— Piyush Rai (@Benarasiyaa) July 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

