అచ్చంపేట మున్సిపాలిటీకి 148 నామినేషన్లు దాఖలు

నాగర్‌కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గత మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 148 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 4, రెండవ రోజు 45, మూడవ రోజు 99.. మొత్తం 148 నామినేషన్లు దాఖలైనట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి శ్రీహరి రాజు వెల్లడించారు. మూడవ రోజైన ఆదివారం టీఆర్ఎస్ నుంచి 34 , కాంగ్రెస్-35, బీజేపీ-21, స్వతంత్ర అభ్యర్థులు-7, ఎంఐఎం-2 చొప్పున మొత్తం 99 నామినేషన్లు నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Midterm Elections | ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష.. యూఎస్‌లో నేడే కీలక ఎన్నికలు
Binance Hack | హ్యాకింగ్ దెబ్బకు బైనాన్స్ విలవిల.. రూ.45,000 కోట్ల క్రిప్టో పెట్టుబడులు వెనక్కి!
Billboard Hacking | హ్యాకింగ్ కలకలం.. డిజిటల్ హోర్డింగ్‌లపై బ్లూ ఫిల్మ్స్!
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం.. మార్కెటింగ్ శాఖలో ఆగని అవకతవకలు?
ఏఐ భూతం కాదు.. మానవాళికి ఊతం.. హబ్ ఏఐ ప్రొడక్ట్’ లాంచ్ కార్యక్రమంలో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

