Jewelry | నిగనిగలు కాపాడుకుందాం.. ఆభరణాలను ఇలా శుభ్రం చేసుకోండి..
ఆభరణాలంటే వెండి, బంగారు నగలు మాత్రమే కాదు... ఇప్పుడు సవాలక్ష రకాలు అందుబాటులోకి వచ్చాయి. ధగధగల్లో ఇవి ఖరీదైన ఖనిజాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు.
Jewelry | ఆభరణాలంటే వెండి, బంగారు నగలు మాత్రమే కాదు… ఇప్పుడు సవాలక్ష రకాలు అందుబాటులోకి వచ్చాయి. ధగధగల్లో ఇవి ఖరీదైన ఖనిజాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. అయితే వీటిని శుభ్రం చేసుకోవడం, జాగ్రత్త పరుచుకోవడం ఎలా అన్నది ఒక సమస్య. అందుకు పరిష్కారాలివే!
రంగులేని (క్లియర్) నెయిల్ పాలిష్: దీంతో ఆభరణాల మీద ఒక పైపూతలాగా రాస్తే… వాటి రంగు, మెరుపు కోల్పోవు.
వేర్వేరుగా: ఆభరణాలన్నిటినీ విడివిడిగా పెట్టడం వల్ల, ఒకదానికొకటి రాసుకుని పాడవకుండా ఉంటాయి.
శుభ్రం: ప్లాస్టిక్, రాతి ఆభరణాలను సబ్బునీటిలో అద్దిన మెత్తటి బ్రష్తో రుద్దితే శుభ్రపడతాయి.
బేబీ ఆయిల్: మెత్తటి వస్ర్తాన్ని బేబీ ఆయిల్లోఅద్ది ఆభరణాలను శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసం, బేకింగ్సోడా: ఈ మిశ్రమాన్ని పేస్టులా చేసి లోహపు ఆభరణాలను రుద్దితే వాటి మీద ఉన్న మరకలు పోతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- baby oil
- gold
- Gold Jewelery
- Jewelry
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

