Hyderabad | హైదరాబాద్లో మరో వ్యక్తి దారుణ హత్య.. సుత్తితో కొట్టి హతమార్చిన దుండగులు
Hyderabad | రాష్ట్రంలో శాంతిభద్రతులు అదుపుతప్పుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రౌడీలకు అడ్డు అదుపులేకుండా పోయింది.
Hyderabad | రాష్ట్రంలో శాంతిభద్రతులు అదుపుతప్పుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రౌడీలకు అడ్డు అదుపులేకుండాపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపులు, సెటిల్ మెంట్ల దందాల్లో మునిగితేలుతుండటంతో నగరంలో పట్టపగలే హత్యలు చేయిడం ఆనవాయితీగా మారిపోయింది.
తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని స్థానిక కిరాణా షాపు ఎదుట నిద్రిస్తున్న సుభాష్ (40) అనే వ్యక్తిని దుండగులు సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

