దారుణం : బాలికను అపహరించి ఆపై రెండు రోజులు గదిలో బంధించి లైంగిక దాడి!
మైనర్ బాలికను రెండురోజులు గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి(22)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : మైనర్ బాలికను రెండురోజులు గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి(22)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి చెర నుంచి బాధితురాలిని కాపాడారు. నిందితుడిని రాజస్ధాన్‌కు చెందిన విజయ్ అలియాస్ గంగుగా గుర్తించారు. మిధాపూర్ నుంచి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తరచూ తానుండే స్ధావరాలను మార్చాడు.
ఏప్రిల్ 28న వసంత్ కుంజ్ సౌత్ పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు నమోదవగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పలు స్ధావరాలపై పోలీసులు దాడులు చేసినా నిందితుడు తప్పించుకుని తిరిగాడు. చివరికి నిందితుడు పట్టుబడటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
నిందితుడు సోషల్ మీడియా ద్వారా బాధితురాలితో పాటు మరో బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు బాలికలను పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. తొలుత ఇద్దరు బాలికల్లో ఒకరిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పరారయ్యాడు. ఆపై బాలికను తనను కలిసేందుకు రావాలని పిలిపించి కిడ్నాప్ చేసి లైంగిక దాడులకు పాల్పడ్డానని దర్యాప్తులో నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

