వెంకటాద్రి రైల్లో బంగారు ఆభరణాలు చోరీ..
బంగారు అభరణాలు చోరీ | వెంకటాద్రి రైల్లో ప్రయాణికుని బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు అభరణాలు దొంగిలించారు.

హైదరాబాద్ : వెంకటాద్రి రైల్లో ప్రయాణికుని బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ప్రాంతానికి చెందిన రాజేశ్వర్‌రావు కుమారుడు జి.వినిష్కుమార్(31)ఇటీవల తిరుపతికి వెళ్లాడు. తిరిగి ఈ నెల 8న నగరానికి రావడానికి తిరుపతి రైల్వేస్టేషన్లో తిరుపతి-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైల్లో కుర్చోని కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వస్తుండగా మార్గమధ్యలో గద్వాల్ రైల్వేస్టేషన్లో సోమవారం తెల్లవారు జమూన చూసుకునేసరికి బ్యాగులో ఉన్న 20 గ్రాముల బంగారు అభరణాలను దొంగిలించారు.
సోమవారం కాచిగూడ రైల్వే పోలీసులకు వినిష్కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ బిజి ప్రసాద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

