Leo | లియో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు!
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటిస్తున్న చిత్రం ‘లియో’. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఎస్.ఎస్.లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటిస్తున్న చిత్రం ‘లియో’. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఎస్.ఎస్.లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘విజయ్ ఇమేజ్‌కు తగిన యూనివర్సల్ కథతో రూపొందుతున్న చిత్రమిది.
దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

