Kantara Movie | ‘కార్తికేయ-2’ రికార్డు బ్రేక్ చేసిన ‘కాంతార’..!
Kantara Movie New Record | 'కేజీఎఫ్' తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా మాట్లాడుకున్న కన్నడ సినిమా 'కాంతార'. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది.
Kantara Movie New Record | ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా మాట్లాడుకున్న కన్నడ సినిమా ‘కాంతార’. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. కన్నడలో అత్యధిక మంది వీక్షించిన సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం కార్తికేయ-2 రికార్డును బ్రేక్ చేసింది.
ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఒకటైన కార్తికేయ-2 రికార్డును కాంతార చిత్రం బ్రేక్ చేసింది. కార్తికేయ-2 చిత్రం హిందీలో రూ.31.05 కోట్లు కలెక్ట్ చేయగా.. తాజాగా కాంతార రూ.31.70 కోట్లు వసూళ్ చేసి కార్తికేయ-2 రికార్డును బ్రేక్ చేసింది. ఇదే జోష్ కంటిన్యూ చేస్తే కాంతార మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. తెలుగులో ఈ చిత్రం రూ.17 కోట్ల షేర్‌ను సాధించింది. అంతేకాకుండా తెలుగులో కాంతార చిత్రానికి మూడో వారం థియేటర్ కౌంట్ విపరీతంగా పెరిగింది. రెండో వారానికి దాదాపు రెండింతలు థియేటర్ల సంఖ్య పెరిగింది.
Read Also:
Varsha Bollamma | బడా నిర్మాత కొడుకును పెళ్ళి చేసుకోబోతున్న వర్ష బొల్లమ్మ?
Mahesh Babu | సూపర్‌స్టార్ అరుదైన ఘనత.. సౌత్‌లో నెం.1 హీరోగా సరికొత్త రికార్డు
ప్రభాస్‌కు మూడో హీరోయిన్ దొరికేసింది.. ఈ సారి ఏకంగా కన్నడ భామనే లైన్లో పెట్టేశారు..!
Rajinikanth | ఆ అగ్ర నిర్మాణ సంస్థతో రజనీకాంత్ భారీ డీల్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

